JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 26, 2025 at 09:41 AM
*పోగుట్టుకున్నచోటే గెలుపు వెతుక్కుంటున్నాను..!*
* రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ..ఎంపీ గారికి, ఏమ్మెల్యే గారికి శివరాత్రి శుభాకాంక్షలు.
* కూటమి నాయకులు వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీలకు ఆపాదించవద్దు..
* స్థానిక సమస్యలను ఎంపీ, ఏమ్మెల్యే, స్థానిక నాయకుల దగ్గరకు తీసుకు వెళ్లి గ్రామాల అభివృద్ధికి పనిచేద్దాం
* నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో అసంతృప్తులు రాకుండా అన్ని పార్టీల పార్టీలు కూర్చుని మంచి నిర్ణయం తీసుకోవాలి.
* గ్రామం దాటి నాకు ఏ నామినేటెడ్ పదవి మీద ఆశ లేదు. క్షేత్రస్థాయిలో కష్టపడ్డ మా జనసేన శ్రేణులకు న్యాయం జరిగేలా చుడండి.
*-పుప్పాల సూర్యనారాయణ*
పెందుర్రు, బంటుమిల్లి మండలం
జనసేన పార్టీ, పెడన నియోజకవర్గం