JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 27, 2025 at 07:08 AM
పెడన పట్టణంలోని భట్ట జానకోటయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద శాసనమండలి ఎన్నికల పోలింగ్ సందర్భంగా తమ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరపున ఏజెంట్లుగా వెళుతున్న కూటమి నాయకులు. జనసేన పార్టీ ఏజెంట్ గా పులేటి దుర్గారావు గారు

Comments