
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 28, 2025 at 06:03 AM
రండి... లక్షలాదిగా తరలి రండి!
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుగుతుంది. కావున కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు మరియు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చే ప్రతిఒక్కరూ ఈ సభను విజయవంతం చేసి క్షేమంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
#pithapuram #janasenaformationday
#bandreddiramakrishna
#jansenaparty