
Palla Srinivasa Rao | TDP
May 28, 2025 at 10:03 AM
యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారికి అందజేశారు. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన ముఖ్యమంత్రి యువనేత లోకేష్ ను అభినందిస్తూ... యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రప్రజల్లో చైతన్యం నింపారని, ఆనాటి అనుభవాలను పుస్తకరూపంలో తేవడం బాగుందంటూ ప్రశంసించారు....
#ntrliveson
#mahanadu2025
#telugudesamparty
#chandrababunaidu
#naralokesh
#pallasrinivasrao
#kadapa
#andhrapradesh

❤️
🙏
4