Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
May 28, 2025 at 02:21 PM
నారా చంద్రబాబునాయుడు గారి లాంటి సమర్ధవంతమైన, విజనరీ నాయకుడిని మరొక్క మారు ఈరోజు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు ప్రతీ కార్యకర్తకు, ప్రతినిధులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. #ntrliveson #mahanadu2025 #telugudesamparty #chandrababunaidu #naralokesh #pallasrinivasrao #kadapa #andhrapradesh
❤️ 🙏 5

Comments