
Palla Srinivasa Rao | TDP
May 29, 2025 at 01:20 PM
ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహోన్నత ఘట్టంగా నేను భావిస్తున్నాను.కడప గడపలో నిర్వహించిన తెలుగుదేశం పండుగ మహానాడు కు గొప్ప విజయం చేకూర్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సభ్యులు, విలేఖరులు, అందరికీ ధన్యవాదాలు..
ముఖ్యంగా ఇంత గొప్ప సభ జరిగేందుకు సహకరించిన కడప ప్రజలకు, వారి ఆత్మీయతకు, వారి ఆతిథ్యానికి ప్రత్యేక అభినందనలు.
ఇట్లు
*మీ పల్లా శ్రీనివాసరావు*
*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు*
గాజువాక శాసనసభ్యులు
#mahanaduroars
#mahanadu2025
#telugudesamparty
#chandrababunaidu
#naralokesh #pallasrinivasrao
#andhrapradesh #kadapa

❤️
👌
👍
🙏
6