
Palla Srinivasa Rao | TDP
May 29, 2025 at 04:42 PM
మారుతున్న సమాజానికి అనుగుణంగా మంత్రి నారా లోకేష్ గారు రూపొందించి ప్రవేశపెట్టిన ఆరు తెలుగుదేశం మూల సిద్ధాంతాలను మహానాడు వేదిక నుండి వివరిస్తున్న గాజువాక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్.
#mahanaduroars
#mahanadu2025
#telugudesamparty
#chandrababunaidu #pallasrinivasrao
#andhrapradesh
❤️
✌
👍
🙏
5