
Palla Srinivasa Rao | TDP
May 30, 2025 at 07:12 AM
మహానాడు ఘన విజయం అనంతరం కడపలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వరుని దేవస్థానం (తిరుమల తొలి గడప) దేవాలయంలో.. అలాగే అమీన్ పీర్ దర్గాలో.. మన తెలుగు రాష్ట్రాల ప్రజల మరియు తెలుగుదేశం కార్యకర్తల క్షేమం కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయడం జరిగింది..
#mahanadu2025
#pallasrinivasarao
#telugudesamparty
#kadapa

❤️
💐
🙏
3