Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
May 31, 2025 at 12:12 PM
కడప ప్రజల ప్రేమ తెలుగుదేశం చరిత్రలో సువర్ణాక్షర లిఖితం గత మహానాడులకు భిన్నంగా... పసుపు సైన్యం కు భరోసాగా... సీమ ప్రజల ఆత్మీయతతో... కడప ప్రజల ఆతిథ్యంతో... చరిత్రలో నిలిచిపోయేలా కన్నుల పండుగగా జరిగిన మహా సంబరం యొక్క నిర్వహణ బాధ్యతల్లో పాల్గొనే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి నా ధన్యవాదములు. అలానే మహానాడు సేవలో భాగమైన నా సహచర నాయకులకు, పసుపు శ్రేణులకు, తెలుగు ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను... #mahanaduroars #mahanadu2025 #narachandrababunaidu #naralokesh #pallasrinivasarao #tdpstatepresident #telugudesamparty #rayalaseema #kadapa
❤️ 👍 🙏 6

Comments