Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
June 2, 2025 at 10:25 AM
అక్షరం అండగా పరిష్కారం... నిత్యం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు సమాచారం అందిస్తూ... ప్రజల సమస్యలను అక్షరమనే ఆయుధముతో ప్రజాప్రతినిధిలకు తెలియచేస్తూ... సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యి కృషిచేస్తున్న ABN ఆంధ్రజ్యోతి వారి విజయోత్సవ సభలో పాల్గొన్న గాజువాక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు.
Image from Palla Srinivasa Rao | TDP: అక్షరం అండగా పరిష్కారం...   నిత్యం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురి...

Comments