
Palla Srinivasa Rao | TDP
June 2, 2025 at 12:33 PM
చౌక దుకాణాల ద్వారా రేషన్ పంపిణీని మరింత మెరుగ్గా చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది. గతంలో ఎండీయూ వాహనం ఎప్పుడు వస్తుందో తెలీని పరిస్థితిలో రేషన్ లబ్ధిదారులు పనులకు పోకుండా ఎదురు చూడాల్సివచ్చేది. ఇప్పుడు అలా కాదు నిర్దిష్ట పనివేళల్లో రేషన్ షాపులకు వెళ్లి వాళ్లకు కుదిరిన సమయంలో వారే నిత్యావసరాలు తెచ్చుకోవచ్చు.
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#pallasrinivasarao
#andhrapradesh

🙏
👍
❤️
6