Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
June 2, 2025 at 05:14 PM
ఈరోజు గాజువాక నియోజకవర్గంలోని 65వ వార్డులో ఇండోర్ స్టేడియంలో ... నూతనంగా నిర్మించబడ్డ స్విమ్మింగ్ పూల్ ని , షటిల్ కోర్టుల్ని, నూతనంగా నిర్మించబడ్డ వేదికనీ, పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు, నగర ప్రథమ పౌరులు విశాఖ మేయర్ శ్రీ పీలా శ్రీను గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.. కొంత సమయం షటిల్ ఆడి, తర్వాత క్రీడలను ఉద్దేశించి.. భవిష్యత్తులో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ఇంకా ఈ మైదానాన్ని అభివృద్ధి చేస్తాం అంటూ మాట ఇవ్వడం జరిగింది...
❤️ 1

Comments