Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
June 3, 2025 at 03:01 PM
శాటిలైట్ చిత్రాలు, శాస్త్రీయ సమాచారంతో AWARE ప్లాట్‌ఫామ్‌ను మరింతగా అభివృద్ధి చేసి... వ్యవసాయం, వాతావరణం, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక తదితర విభాగాల్లో 42కి పైగా అప్లికేషన్లలో అత్యంత ఖచ్చితమైన సమాచారం అందించేలా... ఇస్రోతో ఆర్టీజీఎస్ ఐదేళ్ల ఒప్పందం చేసుకుంది. #chandrababunaidu #pallasrinivasrao #telugudesamparty #andhrapradesh
Image from Palla Srinivasa Rao | TDP: శాటిలైట్ చిత్రాలు, శాస్త్రీయ సమాచారంతో AWARE ప్లాట్‌ఫామ్‌ను మరింతగా అభ...
👍 ❤️ 🙏 5

Comments