Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
June 4, 2025 at 04:32 AM
అంధకారం నుండి అభివృద్ధి పథంలోకి... ఐదేళ్ల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి సరిగ్గా ఏడాది... ఫ్యాన్ రెక్కల కింద గాయమైన రాష్ట్రానికి పసుపు పూసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి పట్టాభిషేకం చేశారు ఆంధ్ర ప్రజానీకం... ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు సైకో పాలనపై ప్రజా వేటు.. వైజాగ్ వన్ సైడ్! నేడు ప్రజా సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ఎన్డీఏ సుపరిపాలనను మనసారా ఆదరిస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి అలానే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన నా గాజువాక ప్రజలకు ధన్యవాదములు. #nda #ndagovernment #ldimanchiprabhutvam #telugudesamparty #bjp #janasenaparty #narendramodi #narachandrababunaidu #pavankalyan #pallasrinivasarao #tdppresident #mla #andhrapradesh #gajuwaka #2025
👍 🙏 ❤️ 6

Comments