
Palla Srinivasa Rao | TDP
June 4, 2025 at 09:15 AM
ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది పూర్తైన సందర్భంగా గాజువాక టిడిపి పార్టీ ఆఫీసులో, తెదేపా శ్రేణులతో కలిసీ కేక్ కటింగ్ వేడుక నిర్వహించడం జరిగింది.. గత ప్రభుత్వ అరాచకత్వంలో మగ్గిన రాష్ట్ర ప్రజలకి విముక్తి లభించిన రోజుగా అందరూ భావించడం జరిగింది......
#idimanchiprabhutvam
#tdpjspbjptogether
#telugudesamparty
#pallasrinivasarao
#tdpstatepresident
#gajuwaka

👍
❤️
👏
💐
5