
Palla Srinivasa Rao | TDP
June 5, 2025 at 06:56 AM
మొక్కలు పెంచుదాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం!
పర్యావరణం లేనిదే మనం లేము.. ప్రకృతి లేనిదే మన అభివృద్ధి లేదు.. పర్యావరణాన్ని కాపాడటం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి అని కోరుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు..
#pallasrinivasarao
#tdpstatepresident
#environmentday
#gogreen

👍
🙏
❤️
9