Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
June 5, 2025 at 06:37 PM
విభజన చట్టంలో భాగంగా విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయులైన కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, అలానే నిరంతరం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేడు విశాఖపట్నంలోని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్‌గా నియమితులైన శ్రీ సందీప్ మాథుర్‌ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను... #rashtrapatibhavan #narendramodi #ashwinivaishnaw #narachandrababunaidu #pawankalyan #tdpjspbjptogether
👍 ❤️ 5

Comments