Palla Srinivasa Rao | TDP
June 8, 2025 at 11:38 AM
మన నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారి భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులు అర్పించేందుకు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు, విశాఖ ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఇటువంటి సమయంలో పల్లా గారి కుటుంబానికి అండగా ఉన్న ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. టీమ్ పల్లా
😢
🙏
😂
9