
YSR Congress Party
June 6, 2025 at 02:21 PM
నా దగ్గర పనిచేసిన కానిస్టేబుల్ కు ఐదురోజులు నరకం చూపించి వాళ్లకు నచ్చినట్టు పోలీసులు స్టేట్మెంట్ రాయించుకున్నారు. తెల్లకాగితాల మీద సంతకం పెట్టించుకున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎన్ని కేసులైనా పెట్టుకోనీయండి. విచారణ తర్వాత నిజాలు కోర్టుకు తెలుస్తాయి.
-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి
👍
❤️
🙏
12