
YSR Congress Party
June 6, 2025 at 04:37 PM
తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికపై టీడీపీ నేతల అత్యాచారం దారుణం
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు కురాకులపల్లిలో మైనర్ బాలికపై 14 మంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు..బాధితురాలుకి ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఈ కేసును పోలీసులు సుమోటోగా తీసుకుని విచారణ చేయాలి.
-సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రి, శింగనమల సమన్వయకర్త
#cbnfailedcm
#apisnotinsafehands
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
🙏
❤️
😢
😮
15