
YSR Congress Party
June 6, 2025 at 05:11 PM
5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. అంటే ఏడాదికి కనీసం 4 లక్షలు ఇవ్వాలి.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చిందా..? లేదు
ఉన్న ఉద్యోగాల్లో నుంచి 3 లక్షల మందిని తొలగించారు?
ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగభృతి అన్నారు.. ఈ ఏడాదికాలంలో ఒక్కరికీ ఇవ్వలేదు
నిరుద్యోగుల్ని నమ్మించి.. నట్టేట ముంచేశారు నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్
-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి
#cbncheatedyoungsters
#1yearforcbnbackstabbing
#mosagadubabu
#seizetheliarpk
👍
❤️
😂
🙏
15