YSR Congress Party
June 6, 2025 at 05:40 PM
రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలను వెతికి మరీ టార్గెట్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్ద నెమిలిపూడి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను కమ్మ కులస్థుడివి వైయస్ఆర్ సీపీలో ఎలా ఉంటావ్ అంటూ పోలీసులు బెదిరించడంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఆస్పత్రిలో ఉన్నారు. ఇలాంటి దుష్ట పాలనను వైసీపీ ఖండిస్తోంది. రాష్ట్రంలో ఇంత నీచమైన రాజకీయం మునుపెన్నడూ చూడలేదు. టీడీపీ పాలన రాక్షస రాజ్యాన్ని తలపిస్తోంది
-గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు, సత్తెనపల్లి వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్
#cbnfailedcm
#tdpgoons
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😢
😮
🙏
😂
18