
YSR Congress Party
June 7, 2025 at 05:42 AM
🚨 #cbnlootingap
చంద్రబాబు.. మరి నేడు నువ్వు చేస్తున్నదేంటి?
ఐదేళ్ల పాటు వైయస్ జగన్ గారు పథకాల రూపంలో లక్షల కోట్ల రూపాయల్ని పేదల ఖాతాలో జమ చేశారు. కానీ.. నేడు నువ్వు ప్రజలకి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు
మరి ఈ అడ్డగోలు అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి చంద్రబాబూ? ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవ్వదా?
#1yearforcbnbackstabbing
#mosagadubabu
#seizetheliarpk

👍
❤️
🙏
😂
16