
YSR Congress Party
June 7, 2025 at 06:07 AM
చంద్రగిరిలో పతాక స్థాయికి చేరిన టీడీపీ అరాచకాలు
పాకాల మండలం మద్దినాయనపల్లి పంచాయతీ ఐయ్యవారిపల్లిలో వైయస్ఆర్సీపీ సానుభూతిపరుడు శంకర్‌పై దాడి
గ్రామకంఠం, చెరువు పోరంబోకు స్థలంను కబ్జా చేస్తున్న టీడీపీ నేతల్ని ప్రశ్నించిన శంకర్.. దాంతో మమ్మల్నే నిలదీస్తావా అంటూ శంకర్‌పై దాడి
పోలీసులకి ఫిర్యాదు చేసినా.. టీడీపీ వాళ్లకే పోలీసులు వత్తాసు
ఇసుక, మద్యం, గనుల్లో దోచేశారు.. ఇప్పుడు భూములపై పడిందా నారా చంద్రబాబు నాయుడు మీ వాళ్ల కన్ను?
#cbnfailedcm
#tdpgoons
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😢
😂
😮
17