
YSR Congress Party
June 7, 2025 at 09:17 AM
పొగాకు రైతు పూర్తిగా కష్టాల పాలయ్యాడు. కంపెనీలు అన్నీ సిండికేట్ అయిపోయి ధరలు తగ్గించడంతో ఆ రేట్లకు అమ్ముకోలేక సరుకు తమవద్ద ఉంచుకోలేక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వలన తాము ఇలా నష్టాలపాలవుతున్నామని వాపోతున్నారు.
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
🙏
😂
😮
13