
YSR Congress Party
June 7, 2025 at 12:56 PM
🚨 #cbnlootingap
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాను.. సంపద సృష్టిస్తాను అని జనాన్ని నమ్మించి గెలిచిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. ఇప్పుడు ప్రతివారం అప్పు లేకపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అంతిమంగా రాష్ట్రాన్ని అప్పులు అనే ఇంధనంతో నడిపిస్తున్నారు..
#1yearforcbnbackstabbing
#mosagadubabu
#seizetheliarpk

👍
❤️
😂
😢
🙏
12