
YSR Congress Party
June 7, 2025 at 06:07 PM
అప్పుల బాధ తాళలేక పొగాకు రైతు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా కొండేపి మండలం నెన్నూరపాడులో అప్పుల బాధలు తాళలేక పొగాకు రైతు మధుసూధన్ రెడ్డి ఆత్మహత్య
విషయం తెలుసుకుని రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
పెట్టుబడి సాయం అందక.. గిట్టుబాటు ధరలు లేక వందలాది రైతులు బలవన్మరణం
ఇంకెంత మంది ఇలా బలి కావాలి చంద్రబాబు ?
#cbnfailedcm
#sadistchandrababu
#mosagadubabu

😢
❤️
👍
😮
🙏
19