YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 8, 2025 at 05:23 AM
గంజాయి బజారులో దొరుకుతోంది అంటే.. ఇది మీ తప్పు కాదా? ఏపీలో టన్నుల కొద్దీ గంజాయి దొరుకుతోంది అని.. కూటమిలోని ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారు ఇప్పుడు శిక్ష ఎవరికి వేయాలి? -తాటిపర్తి చంద్రశేఖర్ గారు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే #cbnfailedcm #tdpgoons #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 😂 16

Comments