
YSR Congress Party
June 8, 2025 at 05:58 AM
అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు పిల్లలకు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని బీజేఆర్ నగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన కోడిగుడ్డులను పిల్లలకు పంపిణీ
ఇదేంటని ప్రశ్నించిన పిల్లల తల్లిదండ్రులకి నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్న అంగన్వాడీ కేంద్రం సభ్యులు
పిల్లలు పొట్టగొడుతూ మీరు సంపద సృష్టించుకుంటున్నారా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ?
#cbnfailedcm
#looterlokesh
#sadistchandrababu
#mosagadubabu
😢
👍
🙏
😮
16