YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 8, 2025 at 08:44 AM
🚨 #brnaiduunfitforttd అలిపిరి మెట్ల మార్గంలో కాకుండా.. మద్యం సీసాలపై నడుచుకుంటూ భక్తులు కొండపైకి వెళ్లాలా నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ? శ్రీవారి సన్నిధిలో మద్యాన్ని ఏరులైపారిస్తున్న కూటమి ప్రభుత్వం. మందు తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు చంద్రబాబు చేతగానితనంతో తిరుపతి, తిరుమలలో మందుబాబులకి భక్తి, భయం మాయం శ్రీవారి సన్నిధిని ఇలా భ్రష్టు పట్టిస్తున్నావేంటి చంద్రబాబు? #savetirumalafromtdp #cbnfailedcm #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
😢 ❤️ 👍 😂 🙏 13

Comments