
YSR Congress Party
June 8, 2025 at 10:36 AM
దేశానికి రైతే వెన్నెముక అని నమ్మి వారికి ఎటువంటి కష్టం లేకుండా ప్రతి ఏడాది రైతు భరోసా అందించి ఏడాదిలోనే రైతు భరోసా కేంద్రాలతో విత్తు నుంచి విక్రయం వరకు అన్ని సేవలను రైతుల ముంగిటకు తెచ్చిన వైయస్ జగన్
నీ జీవితం మొత్తం మీద రైతుల కోసం చేసిన ఒక్క మంచి పని చెప్పగలవా నారా చంద్రబాబు నాయుడు ?
#1yearofysjagandevelopments
#ysrrythubharosa
#ysjaganforfarmers
#ysrrbkcentres
#sadistchandrababu
#mosagadubabu

❤️
👍
🙏
16