YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 8, 2025 at 01:24 PM
🚨 #cbnfailedcm అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య ఆరు రోజుల క్రితం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని ఈరోజు కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద మృతదేహం లభ్యం, అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాల్చేసిన దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బంధువులు రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలనను గాలికి వదిలేసి రాష్ట్రంలో ప్రతిరోజు మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోకుండా మీ చేతగాని పాలనతో ఇంకెంత మంది ఆడపిల్లల మానప్రాణాలు తీస్తారు హోం మంత్రి, నారా చంద్రబాబు నాయుడు , హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్ ? #apisnotinsafehands #seizetheliarpk #sadistchandrababu #mosagadubabu
Image from YSR Congress Party: 🚨 <a class="text-blue-500 hover:underline cursor-pointer" href="/hash...
😢 😮 👍 😂 🙏 8

Comments