
YSR Congress Party
June 8, 2025 at 05:02 PM
కూటమి ప్రభుత్వంపై తిరగబడిన ఉపాధ్యాయులు
ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలు ఆన్లైన్ విధానంలో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుండటాన్ని వ్యతిరేకిస్తూ.. ఆఫ్ లైన్ లో మాన్యువల్ గా జరపాలని చిత్తూరు డి.ఈ.ఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చిత్తూరు జిల్లా స్టీరింగ్ కమిటీ పిలుపుతో పెద్ద ఎత్తున పాల్గొన్న టీచర్లు
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో చర్చల ఒప్పందంను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆందోళన
ఉపాధ్యాయులను నమ్మించి మరీ ఇంతలా మోసం చేస్తావా చంద్రబాబు?
#cbnfailedcm
#looterlokesh
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😂
🙏
10