Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
May 10, 2025 at 03:42 PM
*రేపు నృసింహ జయంతి ప్రత్యేక పూజలు* *స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో రేపు నరసింహ జయంతి సందర్భంగా మన దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ ప్రహ్లాద నరసింహ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతున్నది కావున భక్తులు రేపు ఉదయం 8 గంటల లోపు పానకం అభిషేకం చేయడం జరుగుతున్నది అనంతరం అలంకరణ హారతి తీర్థప్రసాద వితరణ ఉదయం పది గంటలకి నరసింహ మూలమంత్ర నరసింహ స్వామి మూల మంత్రం తో హవనం చేయడం జరుగుతున్నది* *అనంతరం భక్తులకు అందరికీ ఆశీర్వచనం అన్నదానం కూడా ఉంటుంది* *గోత్రనామాలు చదివించూ కొనే వారు 101/- చెల్లించగలరు* *9347080055* *అనే నెంబర్ నకు ఫోన్ పే చేయగలరు* *అదే నంబర్ నకు మీ పేరు గోత్రం వాట్సాప్ చేయగలరు* *పూర్తి వివరాలకై దేవాలయ సమాచార కేంద్రం లేదా 9347080055 సంప్రదించగలరు* *ఇట్లు* *దేవాలయ నిర్వాహకులు*

Comments