Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
May 10, 2025 at 04:44 PM
రేపు నరసింహ స్వామి జయంతి ఈ మంత్రం విలును బట్టి 108 లేదా 51లేదా 32 లేదా 28 లేదా 21 లేదా 11 సార్లు విష్ణు దేవాలయం లో గాని నృసింహా దేవాలయం లో గాని పూజ మందిరంలో గాని చదువు కొండి శ్రద్ధగా భక్తిగా రేపు.మద్యం మాసం తీసుకొనే వారు అవి అపి. నియమంగా ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అని బాగా నామ స్మరణ చేసుకోండి మంచి జరుగుతుంది శుభమస్థు

Comments