Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
May 11, 2025 at 07:46 PM
*శ్వేతార్కలో నరసింహ స్వామి జయంతి వేడుకలు* కాజీపేట విష్ణుపురి లో కొలువై ఉన్న శ్రీ స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ప్రహల్లాద నరసింహ స్వామి వారికి నృసింహ జయంతి వేడుకలు సర్వాంగ సుందరంగా నిర్వహించారు తొలుత స్వామివారికి మంగళస్నానం పంచామృత పంచవర్ణ పానకఅభిషేకం మరియు పాలాభిషేక సహస్ర ధార ఏకధారాభిషేక అభిషేకం నిర్వహించడం జరిగింది అనంతరం అలంకరణ హారతి నరసింహ స్వామి వారి మూలమంత్ర హవన కార్యక్రమం యాగశాల యందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ పరిపాలన నిర్వాహకులు అయినవోలు సాయి కృష్ణ శర్మ పాల్గొన్నారు మరియు దేవాలయ అర్చకులు రోహిత్ శర్మ హరికృష్ణ స్వామి మనోజ్ త్రిపాటి ఆనంద్ కుమార్ త్రిపాటి దేవాలయ కార్యకర్తలు లక్ష్మిశీనమ్మ వెంకట సాయి తేజ అరుణాదేవి సుప్రజ పాక పవన్ కుమార్ తుమ్మ శ్రీనివాస్ సాయిరాం పలువురు భక్తులు పాల్గొన్నారు పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాద వితరణ మరియు అన్నపూర్ణ భవన్లో అన్నదానాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమలో దేవాలయ సిబ్బంది మేనేజర్ లక్క రవి పిఆర్ఓ మనీ గంటా శ్రీనివాసరావు పద్మ రమేష్ లక్క సాత్విక్ తదితరులు పాల్గొన్నారు అని దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర శర్మ తెలిపారు ఇట్లు నిర్వాహకులు

Comments