
Kazipet Swetharka Ganapati Temple
May 15, 2025 at 04:36 AM
*రేపు సంకటహరచతుర్థి*
*స్వామివారికి మామిడి పండ్ల రసంతో అభిషేకం (చూతఫలరసాభిషేకం)*
*సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు.*
*5 గంటలకు దుర్వా,లాజా హోమం జరుపబడుతుంది. సాయంత్రం.6 గంటలకు మామిడిపండ్ల రసంతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది*
*కావున భక్తులు తమ యధాశక్తిగా మామిడిపండ్ల రసం,మామిడి పండ్లు తమ యధాశక్తిగా కొబ్బరికాయ పూలు తీసుకొని వచ్చి దేవాలయంలో అందించగలరు*
*అనంతరం పురవీధుల్లో ఉత్సవ విగ్రహముల ఊరేగింపు ,అర్చన, హారతి, తీర్థప్రసాద వితరణ, మహా అన్నదానము జరుపబడుతుంది*
స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.*
*ఈ పూజలో గోత్రనామాలు చదివించుకోవాలి అనుకునే వారు పూర్తి వివరాలకై 9347080055, 8686146308నెంబర్లలో సంప్రదించగలరు.*
*సంకటహర చతుర్థి సందర్భంగా జరుపు *పూజా రుసుములు*
*అభిషేకం 151/-*
*హోమము 251/-*
*402/-రూపాయలు చెల్లించువారు తమ పూర్తి అడ్రస్ ను పోస్ట్ చేయాలి అట్టివారికి పోస్ట్ ద్వారా ప్రసాదం ఇంటికి పంపబడుతుంది ఆన్లైన్ ద్వారా రుసుమును చెల్లించు వారు సాయంత్రం 4 లోపున చెల్లించగలరు అట్టి గోత్రనామాలు తప్పకుండా చదవబడతాయి*
గూగుల్ పే ఫోన్ నెంబర్ *9347080055,8686146308*
వాట్సాప్ నెంబర్ *9347080055*
🙏
1