
Kazipet Swetharka Ganapati Temple
May 26, 2025 at 01:54 PM
27- 05- 2025 భౌమఅమావాస్య సందర్భంగా కాజిపేట శ్వేతార్కగణపతి దివ్య క్షేత్రంలో నాగ దండం పూజలను నిర్వహించడం జరుగుతుంది.కావున భక్తులు,కాలసర్పదోషం,నాగదోషములు ఉన్నవారు ఈ పూజలను చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.మంగళవారం సాయంత్రం భక్తులు వచ్చేటప్పుడు కొబ్బరికాయ, ,గరిక పూలు,పూలమాలలు, పసుపు, కుంకుమ,, తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు.
ఈ పూజల్లో గోత్రనామాలు చదివించ దలచినవారు 101/- 9347080055 నెంబర్నకు (gpay,phone pe,paytm) ద్వారా చెల్లించి మీ గోత్రనామలు చదివించుకోగలరు, గోత్రనామాలు 9347080055 నెంబర్కి వాట్స్అప్ ద్వారా మెసేజ్ చేయగలరు.
— మరిన్ని పూర్తి సమాచారం కొరకు దేవాలయ సమాచార కేంద్రంలో సంప్రదించగలరు.
🙏
1