Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
May 26, 2025 at 05:55 PM
రేపే శని జయంతి(27 మే 2025) వైశాఖ బహుళ అమావాస్య శని జయంతిగా చెప్పబడుతోంది. శని దేవుడు, సూర్య భగవానుడు మరియు ఛాయా దేవి పుత్రుడు శనిదేవుడు మానవుల కర్మల ఫలితంగా చెడు లేదా మంచి కలిగిస్తాడు. శనిదేవుని మన కర్మల ఆధారంగా ప్రతి మానవుడి జీవితం మీద ఉంటుంది. శని గ్రహ దోషాలు పోగట్టడానికి శనివారాలు శనిదేవుడిని పూజించాలి శని జయంతి రోజు తైలాభిషేకం , శని శాంతి పూజ జరిపించాలి ఈ పూజలు నవగ్రహాల వున్నా దేవాలయంలో కాని, శని దేవుని ఆలయంలో కాని చేయాలి ఈ రోజు ఉపవాసం ఉండాలి నల్లని వస్త్రాలు, నువ్వులు, ఆవనూనె దానం ఇవ్వాలి.
👍 🙏 3

Comments