Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
May 31, 2025 at 09:56 PM
01-06-2025 ఆదివారం ఆలస్య - వివాహం/ సంతానం/ ఋణ,రోగ, సర్ప-కుజ దోష సమస్యలు తొలగుటకు అతి అరుదైన యోగక్షేమం ఈ రోజు ఆశ్లేష నక్షత్రం + షష్టి తిధి సుబ్రమణ్య స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేసుకొని స్వామివారికి నువ్వులు +బెల్లం కలిపి నివేదనగ సమర్పించి రోజంతా మౌన వ్రతం ఆచారించి ఉపవాసం లేదా శాఖాహారం తీసుకోని సూర్య అష్టకం పిదప ఏదైనా బీదవారికి సాధువులకు శక్తి కొలది అన్నదానం చేసుకొని పూజ ముగించి ఆహారం స్వీకరించుట ద్వార జాతక రిత్య ఎలాంటి దోషాలు ఉన్న తొలగి సంతాన యోగం , సిఘ్ర వివాహం , ఋణ ,రోగ, సర్ప-కుజ దోష బాధలు నుండి చక్కని పరిష్కారం లబించును.
🙏 2

Comments