FIRE NEWS TELUGU 🔥
May 10, 2025 at 05:21 PM
భారత్-పాక్ సరిహద్దుల్లో ఆగిన కాల్పులు
డ్రోన్లు వచ్చి వెళ్లాయంటున్న భారత ఆర్మీ వర్గాలు
ఎల్‌వోసీలో ప్రస్తుతం కాల్పులు లేవు-భారత ఆర్మీ
సరిహద్దుల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది-ఆర్మీ
జమ్ము, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో బ్లాక్‌అవుట్
ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారుల హెచ్చరిక