FIRE NEWS TELUGU 🔥 WhatsApp Channel

FIRE NEWS TELUGU 🔥

194 subscribers

About FIRE NEWS TELUGU 🔥

Hi People.. Welcome to FIRE NEWS TELUGU..🙂 (Our aim is provide interesting and useful news to people in the Telugu states. We have professional news reporters to each district for news coverage. We provide news Like.. Government announcements, Politics, Happenings, Documentary's, Administration, Govt jobs..etc) ( తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన వార్తలను అందించడమే మా లక్ష్యం. వార్తల కవరేజీ కోసం మేము ప్రతి జిల్లాకు టాప్ ప్రొఫెషనల్ రిపోర్టర్లను కలిగి ఉన్నాము. ప్రభుత్వ కీలక ప్రకటనలు, రాజకీయాలు, సంఘటనలు, పరిపాలన, డాక్యుమెంటరీ, ఉద్యోగాలు ఇతర ముఖ్య వార్తలను మేము నిత్యం అందిస్తాము) Support to Our Channel FIRE NEWS TELUGU ❤️

Similar Channels

Swipe to see more

Posts

FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/21/2025, 1:48:49 PM

*BREAKING.. భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు* తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో 2025 సంవత్సరానికి గానూ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మొత్తం దాదాపు 27,000 ఖాళీల భర్తీకి సిద్ధమవుతోంది. త్వరలో పూర్తి వివరాలతో క్యాలెండర్ విడుదల కానుంది. - FIRE NEWS TELUGU

Post image
Image
FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/21/2025, 7:18:26 AM

కేసీఆర్‌కు నోటీసులపై స్పందించిన కేటీఆర్.. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు.. ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారింది.. చట్టాల మీద విశ్వాసం ఉంది.. ఎన్ని నోటీసులిచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలం.. ఇదంతా కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం - KTR

FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/22/2025, 2:10:13 PM

*జాగ్రత్త.. పెరుగుతున్న కరోనా కేసులు!*

Post image
Image
FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/21/2025, 3:56:59 PM

*BREAKING.. పంచాయతీలకు పెండింగ్ బిల్లులు విడుదల* రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు రూ.153 కోట్లను విడుదల చేసింది. గతంలో పెండింగ్‌లో ఉన్న రూ.10 లక్షల లోపు 9990 బిల్లులు ఒక్కరోజే క్లియర్‌ చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే SDF (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన పనులకు రూ.85 కోట్లు కేటాయించారు. - FIRE NEWS TELUGU

Post image
Image
FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/20/2025, 4:22:42 PM

*🚨అలెర్ట్.. మళ్లీ మొదలైన కరోనా.. BE CAREFUL* ఇండియాలో మళ్లీ కరోనా మొదలైంది. ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలుడు, 54 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా మరణించారు. ఇద్దరికీ కోవిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో దేశంలో కరోనా విజృంభణ మళ్లీ పెరుగుతుందా? అనే చర్చ మొదలైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరించారు. - FIRE NEWS TELUGU

Post image
Image
FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/22/2025, 7:33:11 AM

*BREAKING NEWS* జమ్మూకాశ్మీర్ - సింగ్‌పొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం

FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/24/2025, 6:04:54 AM

.

FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/23/2025, 2:15:36 AM

మరోసారి నోరు పారేసుకున్న పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌ 1971 యుద్ధం నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాం పాక్-బారత్ మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా.. తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి-షెహబాజ్ షరీఫ్‌ పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయస్థాయి దర్యాప్తుకు సిద్ధం -పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌

😢 1
FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/20/2025, 5:36:59 PM

సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్‌శాఖ టాప్.. CEIR పోర్టల్‌ ద్వారా 78,114 సెల్‌ఫోన్ల రికవరీ

FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
5/20/2025, 3:49:49 PM

*బ్రేకింగ్.. హైదరాబాద్ మెట్రో ఛార్జీల సవరణ* ఇటీవల పెంచిన మెట్రో చార్జీలను 10% మేర తగ్గిస్తూ హైదరాబాద్ మెట్రో సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుండి అమలులోకి రానున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల అభ్యర్థనలపై స్పందించిన మెట్రో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. - FIRE NEWS TELUGU

Post image
Image
Link copied to clipboard!