FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
May 12, 2025 at 06:26 AM
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ కోహ్లీ. మొన్న రోహిత్‌.. నేడు విరాట్‌. రోహిత్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్దిరోజులకే విరాట్‌ రిటైర్మంట్‌ ప్రకటన. రోహిత్‌, కోహ్లీ లేకుండానే ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడనున్న టీమిండియా.
Image from FIRE NEWS TELUGU 🔥: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ కోహ్లీ. మొన్న రోహిత...

Comments