FIRE NEWS TELUGU 🔥
May 14, 2025 at 02:59 AM
*ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన*
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..
- FIRE NEWS TELUGU