FIRE NEWS TELUGU 🔥
May 14, 2025 at 12:14 PM
తెలంగాణ: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు హాజరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. బుధవారం పుష్కర ఘాట్‌ను ప్రారంభించనున్న సీఎం.. కాళేశ్వర త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్యస్నానం.. సీఎం రాకతో అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..