FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
May 15, 2025 at 05:03 AM
*ముగిసిన ఆపరేషన్ కగార్* ★ కర్రెగుట్టల్లో 21 రోజుల పాటు సాగిన కూంబింగ్ ఆపరేషన్ ★ ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు హతం ★ 18 మంది జవాన్లకు గాయాలు ★ మృతి చెందిన మావోయిస్టులపై రూ.1.72 కోట్ల రివార్డ్ ★ 214 మావోయిస్టు డంప్ లను గుర్తించిన భద్రతా బలగాలు ★ 35 రైఫిల్స్, 450 ఐఈడీలు, డిటోనేటర్లు, ఇండెక్స్ వైర్ల బండిల్స్, బుల్లెట్లు, ఫ్యూజ్ వైర్లు, ఇతర సామాగ్రి స్వాధీనం

Comments