
FIRE NEWS TELUGU 🔥
May 16, 2025 at 02:28 PM
*BIG BREAKING*
లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో సంబంధాలున్న ముగ్గురు అనుమానితులను జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కవూసా నర్బల్ ప్రాంతంలో ముజమ్మిల్ అహ్మద్, ఇష్ఫాక్ పండిట్, మునీర్ అహ్మద్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు, యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి తుపాకులు, బుల్లెట్లు, పిస్టల్, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.
- FIRE NEWS TELUGU