FIRE NEWS TELUGU 🔥
                                
                            
                            
                    
                                
                                
                                May 20, 2025 at 03:49 PM
                               
                            
                        
                            *బ్రేకింగ్.. హైదరాబాద్ మెట్రో ఛార్జీల సవరణ*
ఇటీవల పెంచిన మెట్రో చార్జీలను 10% మేర తగ్గిస్తూ హైదరాబాద్ మెట్రో సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుండి అమలులోకి రానున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల అభ్యర్థనలపై స్పందించిన మెట్రో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 
                        - FIRE NEWS TELUGU