FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
May 20, 2025 at 04:22 PM
*🚨అలెర్ట్.. మళ్లీ మొదలైన కరోనా.. BE CAREFUL* ఇండియాలో మళ్లీ కరోనా మొదలైంది. ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలుడు, 54 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా మరణించారు. ఇద్దరికీ కోవిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో దేశంలో కరోనా విజృంభణ మళ్లీ పెరుగుతుందా? అనే చర్చ మొదలైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరించారు. - FIRE NEWS TELUGU
Image from FIRE NEWS TELUGU 🔥: *🚨అలెర్ట్.. మళ్లీ మొదలైన కరోనా.. BE CAREFUL*  ఇండియాలో మళ్లీ కరోనా మొ...

Comments