FIRE NEWS TELUGU 🔥
FIRE NEWS TELUGU 🔥
May 21, 2025 at 01:48 PM
*BREAKING.. భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు* తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో 2025 సంవత్సరానికి గానూ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మొత్తం దాదాపు 27,000 ఖాళీల భర్తీకి సిద్ధమవుతోంది. త్వరలో పూర్తి వివరాలతో క్యాలెండర్ విడుదల కానుంది. - FIRE NEWS TELUGU
Image from FIRE NEWS TELUGU 🔥: *BREAKING.. భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు*  తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ...

Comments